అమరావతి, 19 అక్టోబర్ (హి.స.)
:నెల్లూరు జిల్లా దారకానిపాడుకు మంత్రులు పి. నారాయణ, వంగలపూడి అనిత వెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడ ఆదేశాల మేరకు మంత్రులు నెల్లూరులో పర్యటించారు. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్యకేసు ఘiటనపై చంద్రబాబు..హోమంత్రి అనితను నివేదిక కోరారు. కూటమి నేతలతో దారకానిపాడు వెళ్లి ఘటనపై సమీక్షించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. అక్టోబర్ 2, దసరా పండుగ నాడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడును కారుతో ఢీకొట్టి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ హత్య కేసు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ తరలించ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ