హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)
వ్యాపారవేత్త సీఎంఆర్, చందన బ్రదర్స్
షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహనరావు (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. మోహనరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధడుతుండగా విశాఖపట్నంలో కన్నుమూశారు. ఇదిలా ఉంటే సీఎంఆర్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్స్ తెలుగు రాష్ట్రాల్లో అనే ప్రాంతాల్లో విస్తరించాయి. ముఖ్యంగా మహిళలు ఈ షాపింగ్ మాల్స్ కు క్యూ కడుతూ ఉంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు