వైసిపి నేత దాల్ మిల్.సూరి నీ పోలీసులు.అరెస్ట్ చేశారు
సత్యసాయి జిల్లా, , 22 అక్టోబర్ (హి.స.) వైసీపీ నేత దాల్ మిల్ సూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఏపీ, తమిళనాడు, కర్నాటకలతో సహా పలు రాష్ట్రాలలో 57 ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి. దాల్ మిల్ సూరి డొల్ల కంపెనీలతో రైతులకు కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆర
వైసిపి నేత దాల్ మిల్.సూరి నీ పోలీసులు.అరెస్ట్ చేశారు


సత్యసాయి జిల్లా, , 22 అక్టోబర్ (హి.స.)

వైసీపీ నేత దాల్ మిల్ సూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఏపీ, తమిళనాడు, కర్నాటకలతో సహా పలు రాష్ట్రాలలో 57 ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి. దాల్ మిల్ సూరి డొల్ల కంపెనీలతో రైతులకు కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలువురు బాధితులు కూడా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాల్ మిల్ సూరి పై ఇప్పటికే పీడియాక్ట్(PD Act) నమోదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande