అమరావతి, 4 అక్టోబర్ (హి.స.)
విజయనగరం అర్బన్, వ్యవసాయం విభాగం, రింగురోడ్డు, : పైడితల్లి జాతరను పురస్కరించుకుని ఆదివారం నుంచి విజయనగరంలో ఉత్సవాలు జరగనున్నాయి. ఈమేరకు 11 వేదికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అఖిల భారత డ్వాక్రా బజారు ప్రారంభమైంది. మిగిలిన ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎస్పీ దామోదర్‌తో చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ