
అమరావతి, 13 నవంబర్ (హి.స.)
నకిలీ మద్యం తయారీ, సరఫరా విషయంలో నమోదైన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ రిమాండ్‌ను ఈ నెల 25 వరకూ పొడిగించారు. ఆయనతో పాటు ఈ కేసులో మరో నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావుకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఎక్సైజ్ కోర్టు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ