మరో 15 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ, 17 నవంబర్ (హి.స.) రాబోయే ఐదేళ్లు మాత్రమే కాకుండా మరో పదిహేనేళ్లు తామే అధికారంలో ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రూ.74 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మం
మంత్రి కోమటిరెడ్డి


నల్గొండ, 17 నవంబర్ (హి.స.) రాబోయే ఐదేళ్లు మాత్రమే కాకుండా

మరో పదిహేనేళ్లు తామే అధికారంలో ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రూ.74 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం అని ప్రజలకు కూడా అర్థం అయ్యిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande