విశాఖపట్నం లో ఈగల్ టీమ్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు
విశాఖపట్నం, 2 నవంబర్ (హి.స.) , :విశాఖపట్నంలో ఈగల్ టీం), సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు( )ఇవాళ (ఆదివారం) తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్(పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ చేప
విశాఖపట్నం లో ఈగల్ టీమ్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు


విశాఖపట్నం, 2 నవంబర్ (హి.స.)

, :విశాఖపట్నంలో ఈగల్ టీం), సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు( )ఇవాళ (ఆదివారం) తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్(పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్ తరలిస్తున్న చరణ్ అనే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. యువకుడి దగ్గరి నుంచి 36 ఎల్ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande