సర్పంచ్ ఎన్నికలు.. ఒక్క ఓటుతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు..
నల్గొండ, 11 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలువెలువడుతున్నాయి. ఒక్క ఓటు ఎంతో విలువైనది. ఒక్క ఓటుతో ఏదైనా జరగొచ్చని మరోసారి రుజువైంది. నల్గొండలో మద్దిరాల మండలం తూర్పు తండాలో బీఆ
సర్పంచ్ ఎలక్షన్స్


నల్గొండ, 11 డిసెంబర్ (హి.స.)

తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలువెలువడుతున్నాయి. ఒక్క ఓటు ఎంతో విలువైనది. ఒక్క ఓటుతో ఏదైనా జరగొచ్చని మరోసారి రుజువైంది. నల్గొండలో మద్దిరాల మండలం తూర్పు తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భూక్య వీరన్న ప్రత్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande