
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) నేడు జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల ఫలితాలు ప్రస్తుతానికి అందిన ప్రకారం ఈ విధంగా ఉంది.
కాంగ్రెస్ మద్దతుదారులు 1301
బిఆర్ఎస్ 612
బీజేపీ 112
ఇతరులు. 283
కాగా కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..