పంచాయతీ ఎన్నికలలో మిశ్రమ ఫలితాలు
మహబూబాబాద్, 11 డిసెంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లాలో నేడు జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గెలుపు పొందిన వారు. ఉప్పరపల్లి లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏర్పుల సునీత బ్రాహ్మణపల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోట ఎల్లేష్ మహబూబాబాద్ ఎమ్మెల్యే సొంత గ్రామం సోమ్ల
లోకల్ ఎలక్షన్స్


మహబూబాబాద్, 11 డిసెంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లాలో నేడు జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గెలుపు పొందిన వారు.

ఉప్పరపల్లి లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏర్పుల సునీత

బ్రాహ్మణపల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోట ఎల్లేష్

మహబూబాబాద్ ఎమ్మెల్యే సొంత గ్రామం సోమ్లా తండా లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి బాలాజీ నాయక్ 27ఓట్ల మెజారిటీ

రతిరం తండా లో బిజెపి అభ్యర్థి గుగులోత్ సుజాత

మాదవాపురం ఇస్లావత్ తండా లో కాంగ్రెస్ అభ్యర్థి ఈశ్వరి శంకర్ నాయక్

అర్పనపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చీర వెంకటమ్మ

మల్యాల గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఆవుల వెంకన్న

జరుపుల తండా గ్రామపంచాయతీలో బిఆర్ఎస్ అభ్యర్థి భూక్య సుశీల బాలాజీ నాయక్

వెంకటగిరిలో బిఆర్ఎస్ అభ్యర్థి భూక్య జ్యోతి,

తౌర్య తండాలో మూడావత్ బుజ్జిశంకర్

నరసింహుల గూడెం లో బిఆర్ఎస్ అభ్యర్థి గొడుగు జ్యోతి

ఇనుగుర్తి మండలం, అయ్యగారిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి మలిశెట్టి శోభన్

కేసముద్రం మండలం, మహమూద్ పట్నం కాంగ్రెస్ అభ్యర్థి కట్ల ఎల్లయ్య మహబూబాబాద్ మండలం విఎస్ లక్ష్మిపురం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి మీసాల నిర్మలవెంకన్న

నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో బిఆర్ఎస్ అభ్యర్థి జనార్దన్ రెడ్డి

రామన్నగూడెం లో బిఆర్ఎస్ అభ్యర్థి బండి శ్రీను

గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బట్టు మౌనికసుధీర్

బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిర్రాయకాంతం

వేమునూరు కృష్ణాపురంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు సుశీలనాను నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి గోగుల మమత ప్రశాంత్

మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ కాలనీ గ్రామపంచాయతీ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ షరీఫ్

మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చల్ల అనిత వెంకటేశ్వర్లు

గూడూరు మండలం భూపతి పేట లో బిఆర్ఎస్ అభ్యర్థి హేమ్లానాయక్

గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బట్టు మౌనిక

మర్రిమిట్ట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోత్ పున్నంచంధర్

ఊట్ల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సభవత్ భారతి

మదనాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడ పద్మ

మళ్లీ రీకౌంటింగ్ అవుతున్న గూడూరు మండలం దామరవంచ ఫలితం..

తీవ్ర ఉత్కంఠ.

మహబూబాబాద్ మండలం మల్యాల సాధుతండాలో బిఆర్ఎస్ కృష్ణ

గూడూరు మండలం లక్ష్మీపురం బిఆర్ఎస్ అభ్యర్థి తేజావత్ శిరీష

నెల్లికుదురు మండలం నైనాల లో బిఆర్ఎస్ అభ్యర్థి యసం సంధ్య

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande