ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ కి. పుట్టిన రోజు.శుభాకాంక్షలు తెలిపారు
అమరావతి, 21 డిసెంబర్ (హి.స.) ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ జగన్ 53వ జన్మదినం సందర్భంగా చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్)లో ఒక సందేశం పోస్ట్ చేశారు. ''శ్రీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ కి. పుట్టిన రోజు.శుభాకాంక్షలు తెలిపారు


అమరావతి, 21 డిసెంబర్ (హి.స.)

,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ జగన్ 53వ జన్మదినం సందర్భంగా చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్)లో ఒక సందేశం పోస్ట్ చేశారు. 'శ్రీ వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను' అని చంద్రబాబు కాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande