హైడ్రా కమిషనర్ గన్ మన్ ఆత్మహత్యాయత్నం..
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణచైతన్య ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. హయత్ నగర్ లోని తన నివాసంలో ఆదివారం గన్ తో కాల్చుకుని అతడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఎల్బీనగర్ కామినే
హైడ్రా కమిషనర్ గన్మెన్


హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణచైతన్య ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. హయత్ నగర్ లోని తన నివాసంలో ఆదివారం గన్ తో కాల్చుకుని అతడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande