భక్తులు.ఎప్పుడెప్పుడా.అని.ఎదురు.చూస్తున్న. మే నెల. అర్జిత సేవా టికెట్లను టిటిడి ఆన్.లైన్ ద్వారా.విడుదల చేసింది
విజయవాడ, 18 ఫిబ్రవరి (హి.స.) : భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మే నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది. వేసవి సెలవుల్లో స్వామి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు వివిధ సేవల టికెట్ల కో
భక్తులు.ఎప్పుడెప్పుడా.అని.ఎదురు.చూస్తున్న. మే నెల. అర్జిత సేవా టికెట్లను టిటిడి ఆన్.లైన్ ద్వారా.విడుదల చేసింది


విజయవాడ, 18 ఫిబ్రవరి (హి.స.)

: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మే నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది. వేసవి సెలవుల్లో స్వామి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు వివిధ సేవల టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల మే నెల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande