ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అస్దిక్యూషన్.కీలక నిర్ణయం
అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.) , :ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్( కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2,500 కోట్ల బకాయిలను వెంటనే వ
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అస్దిక్యూషన్.కీలక నిర్ణయం


అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)

, :ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్( కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2,500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పలుమార్లు విజ్ఙప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదని అసోసియేషన్ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande