అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.)
వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ పై ఐటి సోదాలు నిర్వహించింది. క్యాప్స్ గోల్డ్ కు అనుబంధంగా ఉన్న వాసవి సంస్థ.. వాసవి సంస్థలో డైరెక్టర్ గా ఉన్న అభిషేక్, సౌమ్య కంపెనీలపై సోదాలు.. క్యాప్స్ గోల్డ్ లో కూడా డైరెక్టర్ గా ఉన్న అభిషేక్, సౌమ్య.. వాసవికి సంబంధించిన 40 కంపెనీలకు సంబంధించిన దానిపై ఆరా.. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్ పైన ఏకకాలంలో సోదాలు.. చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులపై ఐటీ సోదాలు.. చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీలపై సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ తో పాటు వరంగల్లోనూ ఐటీ దాడులు.. వాసవి గ్రూప్ తోపాటు, కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్న చందా కుటుంబ సభ్యులు.. చందా శ్రీనివాసరావుతో పాటు, చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లో ఐటీ సోదాలు.. క్యాప్స్ గోల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంట్లోఐటీ సోదాలు.. బోయిన్‌పల్లిలోని లగ్జరీ గ్రీన్ విల్లాలో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. లగ్జరీ గ్రీన్ విల్లాలోని మూడు విల్లాలలో కొనసాగుతున్న ఐటి సోదాలు.. డైరెక్టర్ శ్రీనివాస్ ఇంట్లో సుమారు పది ఐటీ టీమ్ లు సోదాలు నిర్వహిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ