' అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్సీ పట్నం
తెలంగాణ, వనపర్తి. 17 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా పాలన ది
ఎమ్మెల్సీ పట్నం


తెలంగాణ, వనపర్తి. 17 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో

నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ వేడుకల్లో వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్ రావుల, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande