చత్తీస్గఢ్లో నేడు 29 మంది మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్, 14 జనవరి (హి.స.) ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎదుట బుధవారం 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారంతా దర్భ, కేరలపాల్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు. వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్
మావోయిస్టులు


హైదరాబాద్, 14 జనవరి (హి.స.)

ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్

చౌహాన్ ఎదుట బుధవారం 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారంతా దర్భ, కేరలపాల్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు. వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande