దంత ఆరోగ్యం పై చైతన్యం అవసరం : ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
ఆసిఫాబాద్, 16 జనవరి (హి.స.) ప్రజలు దంత ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శుక్రవారం బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన
సిర్పూర్ ఎమ్మెల్యే


ఆసిఫాబాద్, 16 జనవరి (హి.స.)

ప్రజలు దంత ఆరోగ్య విషయంలో

నిర్లక్ష్యం చేయవద్దని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శుక్రవారం బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుమూల ప్రాంతంలో దంత వైద్య సేవలు అందించడానికి టిడి ఎస్ ఏ ముందుకు రావడం అభినందనీయం అన్నారు. కార్యక్రమాలు చేపట్టడం హర్షనీయమన్నారు. మారుమూల బెజ్జూరులో దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ప్రజలు ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని నిర్లక్ష్యం చేయొద్దని, తంబాకు, గుట్కాలు, వస్తున్నాయని ప్రజలు వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande