సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
శ్రీసత్యసాయి జిల్లా, 18 జనవరి (హి.స.) నల్లమాడ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడు మండలం పులగంపల్లి వద్ద సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆస్పత
సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది


శ్రీసత్యసాయి జిల్లా, 18 జనవరి (హి.స.)

నల్లమాడ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడు మండలం పులగంపల్లి వద్ద సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande