ఇటీవల జిల్లా.వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తున్న వారికి.పోలీసులు చుక్కలు. చూపిస్తున్నారు
నంద్యాల, 02 జనవరి (హి.స.)ఇటీవల జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తు్న్న వారికి చుక్కలు చూపిస్తు్న్నారు పోలీసులు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఆత్మకూర్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మోటర్ సైకిల్‌పై 47 క్వార్టర్ బాటిళ్లను అక్రమంగా తరలించే ప్రయత్నం చ
ఇటీవల జిల్లా.వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తున్న వారికి.పోలీసులు చుక్కలు. చూపిస్తున్నారు


నంద్యాల, 02 జనవరి (హి.స.)ఇటీవల జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తు్న్న వారికి చుక్కలు చూపిస్తు్న్నారు పోలీసులు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఆత్మకూర్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మోటర్ సైకిల్‌పై 47 క్వార్టర్ బాటిళ్లను అక్రమంగా తరలించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పట్టుకున్నారు. మద్యం బాటిళ్లను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న మాండ్ల కొలను భరత్, గొల్ల మాసయ్యలను అరెస్టు చేశామన్నారు. సదరు వ్యక్తులు ఆత్మకూర్ లో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి శ్రీశైలంలో ఎక్కువ రేటుకు అమ్మేందుకు ప్లాన్ చేసినట్లుగా సీఐ జీవన్ గంగనాధబాబు తెలిపారు. ఈజీ మనీ కోసం కొంతమంది ఈ పద్దతిని ఎంచుకుంటున్నారని, మద్యం అక్రమనికి పోలీసులు అడ్డు కట్ట వేస్తు్న్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande