అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్ 411 పరుగుల భారీ స్కోర్..
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.) అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. హరారే వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తుదిపోరులో టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(175) చెలరేగి ఆడాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల
అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్ 411 పరుగుల భారీ స్కోర్..


హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. హరారే వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తుదిపోరులో టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(175) చెలరేగి ఆడాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన భారత్ 411 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు ముందు 412 పరుగుల భారీ టార్గెట్ ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande