
హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.)తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ & కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సిర్పూర్ కాగజ్‌నగర్ బహిరంగ సభలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచందర్ రావు గారు,పార్లమెంటు సభ్యులు శ్రీ గోడెం నాగేష్, MLA డా. పాల్వాయి హరీష్ బాబు గారు పాల్గొనడం జరిగింది.
ఈ సభకు అద్భుత రీతిలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఉత్సాహమే రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయానికి పునాది అవుతుంది. అభివృద్ధి, సుపరిపాలన కోసం బిజెపి పోరాటం కొనసాగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు