ఆగకుండా సగటున.యుద్ధ కారణంగా గ్యాస్ కు కొరత ఏర్పడకుండా ముందస్తు.చర్యలు
అమరావతి, 12 మార్చి (హి.స.) యుద్ధ ప్రభావాన్ని ప్రతివర్గం ఏదొక రూపంలో చవిచూస్తోంది. ఆగకుండా సాగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్కు కొరత ఏర్పడవచ్చునన్న అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకుంది. గృహ వినియోగ గ్యాస్కు కొరతరాకుండా అన్ని ఏర్పా ట్ల
ఆగకుండా సగటున.యుద్ధ కారణంగా గ్యాస్ కు కొరత  ఏర్పడకుండా ముందస్తు.చర్యలు


అమరావతి, 12 మార్చి (హి.స.)

యుద్ధ ప్రభావాన్ని ప్రతివర్గం ఏదొక రూపంలో చవిచూస్తోంది. ఆగకుండా సాగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్కు కొరత ఏర్పడవచ్చునన్న అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకుంది. గృహ వినియోగ గ్యాస్కు కొరతరాకుండా అన్ని ఏర్పా ట్లు చేసింది. అయినా, భయంతో గృహ వినియోగదారులు భారీగా ముందస్తు బుకింగ్ల కు ప్రయత్నిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు ‘పానిక్ బుకింగ్స్’ పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ ప్రభావం ఐవీఆర్ఎస్(ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) బుకింగ్స్ మీద పడి, సర్వర్ స్తంభించిపోతోంది. పానిక్ బుకింగ్స్ను నియంత్రించడానికి కేంద్ర ప్రభు త్వం ఐవీఆర్ఎస్ సర్వర్ను స్లో డౌన్ చేసింద ని తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్యాస్ ఏజెన్సీలు కూడా అంగీకరిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande