వైసిపి నేతలు తెగబడ్డారు టిటిడి భవనం ముందు చైర్మన్ కే బీ ఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ
తిరుపతి, 12 మార్చి (హి.స.) .తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందే ఛైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం వైసీప నేతలు అజయ్కుమార్, వంశీ, పసుపులేటి సురేష్, వాసుదేవ యాదవ్, అమర్నాథరెడ్డి, నల్లాని బాబు, అరుణ్కు
వైసిపి నేతలు తెగబడ్డారు టిటిడి భవనం ముందు చైర్మన్ కే బీ ఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ


తిరుపతి, 12 మార్చి (హి.స.)

.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందే ఛైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం వైసీప నేతలు అజయ్కుమార్, వంశీ, పసుపులేటి సురేష్, వాసుదేవ యాదవ్, అమర్నాథరెడ్డి, నల్లాని బాబు, అరుణ్కుమార్ తదితరులు టీటీడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ బీఆర్ నాయుడు బొమ్మతో ఉన్న ఒక ఫ్లెక్సీని ప్రహరీ గోడ గ్రిల్లుకు తగిలించారు. ఇందులో ఛైర్మన్ కనపడడం లేదని వుంది. వైసీపీ నేతలు గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా టీటీడీ సిబ్బంది ఎవరూ గమనించలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande