
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)
డ్రగ్స్‌తో పాటు మందు పార్టీ జరిగింది
మద్యం, కొకైన్ కలుపుకొని తాగారు
11 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్
పోలీసులమని చెప్పినా కాల్పులు జరిపారు
రితేష్‌రెడ్డి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నాం
నమిత్ శర్మ కాల్పులు జరిపినట్టు గుర్తించాం
సిమ్లాలో కొకైన్ కొన్నట్టు కౌశిక్ అంగీకరించాడు
రోహిత్‌రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీకి వచ్చారు-FIR
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు