టి టి డి వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు కి 20 లక్షల విరాళం
టి టి డి వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు కి 20 లక్షల విరాళం
టి టి డి వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు కి 20 లక్షల విరాళం

తిరుమల, 28 ఏప్రిల్ (హి.స.)

తితిదే శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు సమక్షంలో ఆయన కుమార్తె ఆముక్త, కుమారుడు అవనీష్లు.. రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని తితిదే అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరికి విరాళం డీడీలు అందజేశారు. తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande