
అమరావతి, 29 ఏప్రిల్ (హి.స.)
విజయనగరం: భోగాపురం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న యువకుడు, మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను శ్రీకాకుళం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ