నెల్లూరు జిల్లా. ఏ ఎస్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఎంసీబీ అధికారుల దాడులు
అమరావతి, 20 జూన్ (హి.స.) ఆత్మకూరు ): పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకంలో పేరు మార్పునకు సంబంధించి ఎమ్మార్వో డి.శాంతిస్వరూప్ ఓ రైతు నుంచి రూ.20 వేలు డిమాండ్
నెల్లూరు జిల్లా. ఏ ఎస్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఎంసీబీ అధికారుల దాడులు


అమరావతి, 20 జూన్ (హి.స.)

ఆత్మకూరు ): పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకంలో పేరు మార్పునకు సంబంధించి ఎమ్మార్వో డి.శాంతిస్వరూప్ ఓ రైతు నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande