నేడు స్పల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
నేడు స్పల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
gold


ముంబై, 10 జూలై (హి.స.)ఈ రోజు (శుక్రవారం) 10 గ్రాముల 24.. 22.. 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు చొప్పున పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. ఉదయం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,450 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,32,410 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,08,340 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఈనెల 3వ తేదీన తులం ధర రూ.1.47 లక్షల వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా దిగి వస్తోంది. కానీ ఒక విధంగా నాలుగైదు రోజుల కిందట ధలను చూస్తే తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. కానీ రెండు రోజులుగా క్రమంగా పెరుగుతోంది. జూలై 10వ తేదీన తులం బంగారం ధర రూ.1,44,450 వద్ద ట్రేడవుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం..

హైదరాబాద్ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,450 ఉండగా, 1,32,410 ఉంది.

విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,450 ఉండగా, 1,32,410 ఉంది.

.

ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్, చెన్నైలలో కేజీ సిల్వర్ ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో రూ.2,34,900 వద్ద ట్రేడవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande