పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
gold


ముంబై, 11 జూలై (హి.స.)ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. తాజాగా జూలై 11వ తేదీన దేశంలో తులం బంగారంపై 400 రూపాయల వరకు పెరిగింది. ముఖ్యంగా బంగారం ధరలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ 4100 డాలర్ల దిగువకు పడిపోయింది. ముఖ్యంగా డాలర్ విలువ బలపడటంతో పాటు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతారనే వార్తలు కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదపడ్డాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,830 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,760 వద్ద ట్రేడవుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,830 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,760 వద్ద ట్రేడవుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,830 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,760 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,960 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,910 వద్ద ట్రేడవుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande