పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold


ముంబై, 16 జూలై (హి.స.)బంగారం ధరలు మరోసారి కుప్పకూలాయి. బుధవారం ధరలు కాస్త పెరగ్గా.. గురువారం నాటికి మళ్లీ పడిపోయాయి. సోమవారం నుంచి పసిడి ధరలు తగ్గుతూ వస్తూండగా.. బుధవారం కాస్త పుంజుకున్నాయి. ఇవాళ మళ్లీ కుప్పకూలాయి. ఇది కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. జులై 16న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,290 వద్ద కొనసాగుతూండగా.. గురువారం రూ.280 తగ్గింది. 22 క్యారెట్ల రేటు రూ.1,31,350గా ఉండగా.. ఈ రోజు రూ.250 మేర క్రాష్ అయింది. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,790 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,810గా ఉంది. అటు బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,43,290 దగ్గర ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,350గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande