యాదగిరిగుట్టలో నేటి నుంచి నాలుగు రోజులపాటు వరుణ యాగం
యాదగిరిగుట్టలో నేటి నుంచి నాలుగు రోజులపాటు వరుణ యాగం
yadadri


, 20 జూలై (హి.స.)

యాదాద్రి భువనగిరి :

యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సోమవారం నుండి నాలుగురోజుల పాటు వర్ష పాశుపత వరుణ యాగాన్ని( Varuna Yagam) నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించి, సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని తలపెట్టారు. ఈ యాగంలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్షాలు లేనందువల్లే దీన్ని చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande