ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని.అన్ని జిల్లా.కలెక్టర్లకు వినతి పత్రాలు
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని.అన్ని జిల్లా.కలెక్టర్లకు వినతి పత్రాలు
apsrtc


అమరావతి, 27 జూలై (హి.స.)

ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాలను అందజేస్తామని, వారిద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనున్నామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నడపాలనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని, ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులు కొని, ఆర్టీసీ ఉద్యోగులతోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande