పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Gold is cheaper in the bullion market, silver prices also decline slightly


ముంబై, 01 ఆగస్టు (హి.స.) శనివారం ఉదయం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,610గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,560గా ఉంది (Live Gold Rates).

హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560 వద్ద ట్రేడవుతోంది. అదే విజయవాడలో కూడా ఇదే ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,760 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,710 వద్ద ట్రేడవుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560 వద్ద ట్రేడవుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande