
ముంబై, 24 ఆగస్టు (హి.స.)
మళ్లీ గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు వెళ్లగా, ఇప్పుడు అమాంతంగా పెరిగిపోతున్నాయి. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇటీవల కిలో వెండి ధర రూ.1.35 లక్షల వరకు వెళ్లగా ఇప్పుడు ఇది కూడా రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. తాజాగా ఆగస్ట్ 24న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,490 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,490 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,490 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధర విషయానిస్తే.. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో కిలో వెండి ధర రూ.2,69,900 వద్ద ఉండగా, ఇతర ప్రాంతాల్లో రూ.2,59,900 వద్ద ట్రేడవుతోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV