సింహాద్రి అప్పన్న ని దర్శించుకున్న కేజెక్యూ చిత్రం నటీనటులు
సింహాద్రి అప్పన్న ని దర్శించుకున్న కేజెక్యూ చిత్రం నటీనటులు
సింహాద్రి అప్పన్న ని దర్శించుకున్న కేజెక్యూ చిత్రం నటీనటులు

అమరావతి, 05 ఆగస్టు (హి.స.)

సింహాచలం, సింహాద్రి అప్పన్న స్వామిని మంగళవారం ‘కేజేక్యూ’ చిత్రం నటీనటులు దర్శించుకున్నారు. కథానాయకులు దీక్షిత్, శశి, కథానాయిక యుక్తి ఆలయానికి విచ్చేశారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande